Daayra : పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన కరీనా కపూర్
- బాలీవుడ్ సినిమాకు పృథ్వీరాజ్ గ్రీన్ సిగ్నల్
- పృథ్వీరాజ్ సరసన హీరోయిన్ గా కరీనా కపూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవలే ‘ఆడుజీవితం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రంలోని నటనకు గాను పృథ్వీరాజ్ సుకుమారన్ కు అనేక అవార్డులు వరించాయి. దాదాపు 16 సంవత్సరాల పాటు శ్రమించి ఆడు జీవితంను నిర్మించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. రిలీజ్ తర్వాత ఈ హీరో కష్టానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరి నుండి అభినందనలు వెల్లువెత్తాయి. ఆ జోష్ లో ఈ స్టార్ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
Also Read : kanguva : ‘పుష్ప’రాజ్ ను ఫాలో అవుతున్న కంగువ..
Also Read
- Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
- Peddi Pre Review : ‘పెద్ది’ ప్రీ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్లోనే ‘కల్ట్ క్లాసిక్’.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయం!
- Jagapathi Babu: ఒకప్పటి స్టార్ హీరో.. రోడ్డుపై అంతలా తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదు? వైరల్ అవుతున్న వీడియో!
- Trisha: త్రిషకు మెగా కోడలు సర్ప్రైజ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉపాసన స్పెషల్ గిఫ్ట్!
బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్న చిత్రంలో పృథ్వీరాజ్ ను సంప్రదించినట్టు మలయాళ సినిమా వర్గాలు పేర్కొన్నాయి. మేఘనా గుల్జార్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నటిస్తోందట. ఈ సినిమాకు ‘దైరా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాకు మొదట బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ను ఎంపిక చేశారట. కానీ అనుకోని కారణాల వలన ఆయుష్మాన్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. ఇక మరొక యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను సంప్రదించగా కాల్షీట్స్ కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. వాస్తవ సంఘటనల ఆధారంగా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీసుగా కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాల్ని అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు తన స్వీయ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న ఎంపురన్ లోను నటిస్తున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్
తాజావార్తలు
-
Kitchen Tips: బియ్యంలో పురుగుల నుంచి బిర్యానీ రైస్ వరకు.. వంటగది రూపురేఖలు మార్చే అమేజింగ్ చిట్కాలు!
-
Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
-
Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
-
Vastu Tips: ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంటే ధన నష్టం తప్పదు.. వాస్తు ఏం చెబుతోంది..?
-
Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!