భాలీవుడ్‌లో చిత్రమైన సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నాడు మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్. యంగ్ బ్యూటీలతో రొమాన్స్ చేస్తే కిక్కేముంటుందని అనుకుంటున్నాడో లేక.. ఆఫర్లే అలా వస్తున్నాయో తెలియదు. పృధ్వీరాజ్ సుకుమారన్ బీటౌన్‌లో తన్న కన్నా ఏజ్ ఏక్కువున్న భామలతో రొమాన్స్ చేస్తున్నాడు. నార్త్ బెల్ట్‌లో కెరీర్ స్టార్టింగ్ నుండి ఇలాంటి డెసిషన్సే తీసుకున్నాడు. అయ్యాలో తన కన్నా ఐదేళ్లు పెద్దదైన రాణిముఖర్జీతో రొమాన్స్ చేశాడు వరదాజ మన్నార్. మొన్న కాజోల్ దేవగన్ సరసన సర్ జమీన్‌లో కనిపించాడు.…
మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఎంపురాన్. లూసిఫర్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కేరళ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా చుట్టూ పలు వివాదాలు నెలకొన్నప్పటికి అవేమి సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపలేదు. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే హీరోగా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పృథ్వీరాజ్ సుకుమారన్. Also Read : Andrea Jeremiah : అదరాలతో అదరగొడుతున్న…
మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవలే ‘ఆడుజీవితం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రంలోని నటనకు గాను పృథ్వీరాజ్ సుకుమారన్ కు అనేక అవార్డులు వరించాయి. దాదాపు 16 సంవత్సరాల పాటు శ్రమించి ఆడు జీవితంను నిర్మించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. రిలీజ్ తర్వాత ఈ హీరో కష్టానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరి నుండి అభినందనలు వెల్లువెత్తాయి. ఆ జోష్ లో ఈ స్టార్ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. Also…