మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవలే ‘ఆడుజీవితం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రంలోని నటనకు గాను పృథ్వీరాజ్ సుకుమారన్ కు అనేక అవార్డులు వరించాయి. దాదాపు 16 సంవత్సరాల పాటు శ్రమించి ఆడు జీవితంను నిర్మించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. రిలీజ్ తర్వాత ఈ హీరో కష్టానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరి నుండి అభినందనలు వెల్లువెత్తాయి. ఆ జోష్ లో ఈ స్టార్ హీరో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. Also…