Christmas 2024 : క్రిస్మస్ రిలీజ్ కోసం కుమ్మేసుకుంటున్న కుర్ర హీరోలు
- ఫెస్టివల్ రిలీజ్ కు సినిమాలు క్యూ
- యంగ్ హీరోల మధ్య రిలీజ్ పోటీ
- అందరికి హిట్ కంపల్సరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీనువైట్ల డైరెక్ట్ చేసిన వెంకీ సినిమాలో ‘నాకు ఆ కూల్ డ్రింక్ ఏ కావాలి’ అనే డైలాగ్ ఉంటుంది. అది మన టాలీవుడ్ హీరోలకు సరిగ్గా సరిపోతుంది. స్టార్ హీరోల దగ్గర నుండి కుర్ర హీరోల వరకు అందరికి పండగ రోజే రిలీజ్ కావాలి. ఆ రోజు అయితే ఆడియెన్స్ వస్తారు, సినిమా అటు ఇటు అయిన పర్లేదు కొట్టుకుపోతుంది. కలెక్షన్స్ వస్తాయి అది వారి లెక్క. ఇక్కడ కంటెంట్ కంటే కూడా కలెక్షన్స ఎలా రాబట్టాలి అనే ఈక్వేషన్ ను ఫాలో అవుతారు మేకర్స్.
Also Read : Sudha Kongara : శివకార్తికేయన్ 25 సినిమాలో మరొక స్టార్ హీరో!
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
సంక్రాంతికి సీనియర్ స్టార్ హీరోల సినిమాలు లాక్ చేయడంతో కుర్ర హీరోలందరూ ఇప్పుడు క్రిస్మస్ డేట్ కోసం కుమ్మేసుకుంటున్నారు. చాలా కాలం గా హిట్ లేక ఇబ్బందులు పడుతున్నకుర్ర హీరో నితిన్ గతంలో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో చేస్తున్న ‘రాబిన్ హుడ్’ సినిమా డిసెంబరు 25న రిలీజ్ డేట్ వేశారు. ఇక ఆ ఒక్కటీ అడక్కు వంటి డిజాస్టర్ తర్వాత సాలిడ్ హిట్ కోసం బచ్చలమల్లి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబరు 20న రిలీజ్ చేస్తున్నాడు. ఇక మరొక నటుడు ప్రియదర్శి ‘డార్లింగ్’ డిజాస్టర్ తర్వాత సారంగపాణి జాతకం ను డిసెంబరు 20న తీసుకువస్తున్నారు. ఈ ముగ్గురు కాకుండా టాలీవుడ్ కు చెందిన ముగ్గురు హీరోలు బెల్లం కొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘భైరవం’ కూడా 20 లేదా 25న డేట్ అనుకుంటున్నారు. ఇవి చాలవన్నట్టు విజయ్ సేతుపతి, వెట్రిమారన్ ల విడుదల 2 డిసెంబరు 20న వస్తోంది. ఇలా అందరూ ఫెస్టివల్ రిలీజ్ కోసం క్యూ కట్టారు.
తాజావార్తలు
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
-
OTR: వివాదాస్పదంగా తంబళ్ళపల్లె టీడీపీ ఇన్చార్జి వైఖరి..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!