ముంబైలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ భద్రత మరింత పెంచారు. సల్మాన్ ఖాన్ ఇంటి గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో కొన్ని రోజులుగా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన బాల్కనీ ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫొటోలలో బాల్కనీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌తో నింపేసినట్టు కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన నివాసమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్ లో భద్రత పెంచుతున్నట్లు ఈ…