Horror Movies: సీక్వెల్స్‌కు బ్రేక్ ఇచ్చి.. హారర్ కామెడీ వైపు అగ్ర హీరోలు!
- హారర్ జోనర్‌కు ప్రాణం పోసేందుకు రెడీ అవుతోన్న స్టార్ హీరోలు
- యూటర్న్ తీసుకున్న అగ్ర హీరో అక్షయ్
- 20 ఏళ్ల తర్వాత మరో స్టార్ హీరో కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో హారర్ జోనర్‌కు ప్రాణం పోసేందుకు రెడీ అవుతోన్నారు స్టార్ హీరోలు. సీక్వెల్స్‌కు బ్రేక్ ఇచ్చి.. భూత్ బంగ్లాతో హారర్ కామెడీ జోనర్‌లోకి యూటర్న్ తీసుకున్నాడు అగ్ర హీరో అక్షయ్ కుమార్. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మరో స్టార్ హీరో కూడా హారర్ జోనర్‌పై ఫోకస్ చేస్తున్నాడట. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
ఇటీవల బాలీవుడ్‌లో హారర్ అండ్ హారర్ కామెడీ చిత్రాల హవా కాస్త తగ్గింది. కానీ ఈ జోనర్ పట్ల స్టార్ హీరోల ఆసక్తి తగ్గడం లేదు. సీక్వెల్స్ మూవీతో టైం పాస్ చేసే అక్షయ్ కుమార్.. ఫ్రాంచైజీ మూవీలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ప్రెష్ స్టోరీ భూత్ బంగ్లాతో ఏప్రిల్ 10 భయపెట్టేందుకు వచ్చేస్తున్నాడు. అక్షయ్ ఈ రూట్ ఛూజ్ చేసుకుంటే.. మరో అగ్ర హీరో అజయ్ దేవగన్ చూస్తూ ఊరుకుంటాడా?. అతడ్ని ఫాలో అయిపోతున్నాడు. ప్రస్తుతం సీక్వెల్స్ చిత్రాలతో బిజీగా ఉన్న అజయ్.. నెక్ట్స్ ఓ ప్రెష్ దెయ్యాల స్టోరీ చేయబోతున్నాడట.
Also Read
Also Read: Mohanlal New Movies: లాలట్టన్ లైనప్ మాములుగా లేదుగా.. యంగ్ హీరోలు కూడా సాటిరారు!
20 ఏళ్ల తర్వాత అజయ్ దేవగన్ ఓ హారర్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. భూత్ మూవీ తర్వాత అజయ్ హారర్ జోనర్ జోలికి పోలేదు. సైతాన్ చేసినప్పటికీ.. అదీ సైకాలజీకల్ హారర్ థ్రిల్లర్, ప్యూర్ హారర్ జోనర్ కాదు. మళ్లీ ఇన్నాళ్లకు పంజాబీ దర్శకుడు రోహిత్ జుగ్రాజ్ చెప్పిన కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోప్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ ప్రాజెక్ట్.. జులై నుంచి లండన్‌లో షూటింగ్ జరుపుకోనుందట. ఇక ఫ్రెష్ హారర్ స్టోరీస్ సక్సెస్ కొడితే.. వెంటనే సీక్వెల్స్ సిద్దం చేసేస్తారేమో ఈ సీక్వెల్ రాజాలు.
తాజావార్తలు
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!