Bagheera : భార్య కోసం తెలుగు నేర్చుకున్న కన్నడ స్టార్ హీరో
- శ్రీ మురళి హీరోగా వసున్న బఘీర
- అక్టోబరు 31న రిలీజ్ కానున్న బఘీర
- కథ అందించిన స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బఘీర విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీమురళి గురించి కొన్ని విశేషాలు మీకోసం
Also Read : YASH : KGF – 3 ఫిక్స్.. యశ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Ritika Nayak : 'కొరియన్ కనకరాజు'తో జాక్‌పాట్.. టాలీవుడ్‌కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
- Varun Tej : 'ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయలేదు'.. ట్రోల్స్‌పై వరుణ్ తేజ్ క్లారిటీ..
- CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
- OG 2 Update: పవన్ కళ్యాణ్ 'ఓజీ 2' స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
ఉగ్రం సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో శ్రీ మురళి. ఈ సినిమాతోనే దర్శకుడిగా తన సినీ ప్రయాణం మొదలు పెట్టాడు ఇప్పటి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. శ్రీ మురళి ఎవరో కాదు ప్రశాంత్ నీల్ కు స్వయానా బావ. ప్రశాంత్ నీల్ చెల్లెలు విద్యాను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. 9 ఏళ్ల పాటు ప్రేమించుకున్న వీరివురు పెద్దల అంగీకారంతో వైవాహిక జీవితంలోకి అడుపెట్టారు. విద్య కుటుంబ సభ్యుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు. భార్య తెలుగింటి అమ్మాయి కావడంతో ఆమె కోసం తెలుగు స్పష్టంగా నేర్చుకున్నాడట శ్రీ మురళి. ఇప్పటికి ఇంట్లో తెలుగులో మాట్లాడుకుంటారు. ఉగ్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించాడు ఈ హీరో. ఇక కన్నడ కంటివర రాజ్ కుమార్ ఫ్యామిలీకి శ్రీమురళి దగ్గర బంధువు. శివ రాజ్ కుమార్ శ్రీమురళికి వరుసకు మామ. ఇక శ్రీ మురళి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ గా తెరకెక్కిన ‘బఘీర’ను తెలుగులో ఏషియన్ సురేష్ మూవీస్ విడుదల చేస్తోంది.
తాజావార్తలు
-
Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో జాక్‌పాట్.. టాలీవుడ్‌కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
-
Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
-
AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
-
Varuna Yagam: నాగార్జున సాగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
-
FCRA Bill: ‘మా చట్టాల గురించి మీకెందుకు?’.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!