Bachhala Malli : అల్లరి నరేశ్ ‘బచ్చల మల్లి’ రిలీజ్ డేట్ ఇదే..
- అల్లరి నరేష్ తాజా చిత్రం బచ్చల మల్లి
- దర్శకత్వం వహిస్తున్న సుబ్బు
- రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ అలరిస్తున్నారు. విజయ్ కనక మేడల దర్శకత్వంలో నటించిన ‘ నాంది’ సినిమాతో అల్లరోడు తన సినిమాల స్టైల్ మార్చేశాడు. రొటీన్ కథలను పక్కన బెట్టి కథబలం ఉన్న సినిమాలు మాత్రేమే చేస్తున్నాడు. అలా చేస్తూనే హిట్స్ కూడా అందుకుంటున్నాడు అల్లరి నరేష్. మొన్నమధ్య తన ఓల్డ్ ఫార్మేట్ లో ఆ ఒక్కటి అడక్కు అని సినిమా చేసి ప్లాప్ చూసాడు.
Also Read : Kanguva : 12 నిమిషాల సీన్స్ ట్రిమ్ చేసిన కంగువ మేకర్స్
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
దాంతో ఈ సారి ఎలాగైన హిట్టు కొట్టాలి అని మరోసారి సీరియస్ సబ్జెట్ తో బచ్చల మల్లి అనే సినిమాలో నటిస్తున్నాడు అల్లరి నరేష్. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బిజీగా ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. యూనిట్ నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాను డిసెంబరు 20న రిలీజ్ చేస్తున్నట్టు ఫిక్స్ చేశారట. త్వరలోనే ఇందుకు సంభందించి అధికారక ప్రకటన రానుందట. ఇప్పటికె ఈ రేస్ లో బెల్లం కొండ ‘భైరవం’, నితిన్ రాబిన్ హుడ్ తో పాటు మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా విజయంతో సక్సెస్ ట్రాక్ వస్తానని ధీమాగా ఉన్నాడు అల్లరి నరేష్.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!