Athadu : ‘అతడు’ తీయడానికి ఎంత కష్టపడ్డారో, ఒక్క షాట్‌కి అంత కష్టపడ్డారు!
- ‘అతడు’ సినిమా రీ-రిలీజ్ హైప్
- మహేష్ బాబు, సోనూ సూద్ ఫ్రీజ్ షాట్ వెనుక కష్టం వైరల్
- 180 స్టిల్ కెమెరాలతో ఐకానిక్ షాట్
- పీటర్ హెయిన్, త్రివిక్రమ్ టీమ్ సాంకేతిక అద్భుతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అతడు’ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో అతడు సినిమా తెర వెనుక కథలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ‘అతడు’ సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారో, ఇందులో ఒక్క షాట్‌కి అంత కష్టపడ్డారట. మహేష్ బాబు , సోనూసూద్ గాలిలోకి జంప్ చేస్తూ తలపడుతుంటే ఫ్రీజ్ అయ్యే షాట్. చుట్టూ పావురాలు కూడా. ఈ బిగ్‌ఫ్రీజ్ షాట్ తీయడానికి ఫారిన్ నుంచి ఓ కంపెనీవాళ్లు వచ్చారు. ఏదో సెట్టింగ్ చేస్తున్నారు.
Also Read:War 2 Vs Coolie : నాగార్జునతో ఎన్టీఆర్ కు పోలిక.. ఇదేం ప్రచారం
Also Read
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
వాళ్లల్లో వాళ్లకు ఏదో గొడవొచ్చి సడన్‌గా వెళ్లిపోయారు. త్రివిక్రమ్ షాక్. అంతా ప్లాన్ చేసిన టైమ్‌లో ఇలా జరిగింది. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ పాపం కిందా, మీదా పడి ఓ రిగ్ తయారుచేయించి, దానికి 180 స్టిల్ కెమెరాలు సెట్ చేశాడు. దీంతో ఆ ఫ్రీజింగ్ షాట్ తీయాలి. 500 ఫ్రేమ్స్ పర్ సెకండ్‌లో స్లో-మోషన్ ఎఫెక్ట్ కావాలి. క్యాన్లకి క్యాన్లు నెగిటివ్ కావాల్సిందే. మామూలు 70 ఎం.ఎం. క్యాన్ అయితే 400 ఫీట్లే ఉంటుంది. అదే 16 ఎం.ఎం. క్యాన్‌లో వెయ్యి ఫీట్ల నెగిటివ్ ఉంటుంది. కానీ 16 ఎం.ఎం. నెగిటివ్‌తో షాట్స్ తీసినా మానిటర్‌లో చూడలేరు. ఏదో తంటాలుపడి స్టడీకామ్ కెమేరాకు వాడే చిన్న మానిటర్‌ను తెచ్చి, దీనికి ఫిట్ చేశారు. చాలా నెగిటివ్ ఖర్చయింది కానీ, మొత్తానికి షాట్ సూపర్‌గా వచ్చింది.
తాజావార్తలు
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
-
Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!