‘అతడు’ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో అతడు సినిమా తెర వెనుక కథలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ‘అతడు’ సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారో, ఇందులో ఒక్క షాట్‌కి అంత కష్టపడ్డారట. మహేష్ బాబు , సోనూసూద్ గాలిలోకి జంప్ చేస్తూ తలపడుతుంటే ఫ్రీజ్ అయ్యే షాట్. చుట్టూ పావురాలు కూడా. ఈ బిగ్‌ఫ్రీజ్ షాట్ తీయడానికి ఫారిన్ నుంచి ఓ కంపెనీవాళ్లు వచ్చారు. ఏదో సెట్టింగ్ చేస్తున్నారు.…