‘అతడు’ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో అతడు సినిమా తెర వెనుక కథలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ‘అతడు’ సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారో, ఇందులో ఒక్క షాట్‌కి అంత కష్టపడ్డారట. మహేష్ బాబు , సోనూసూద్ గాలిలోకి జంప్ చేస్తూ తలపడుతుంటే ఫ్రీజ్ అయ్యే షాట్. చుట్టూ పావురాలు కూడా. ఈ బిగ్‌ఫ్రీజ్ షాట్ తీయడానికి ఫారిన్ నుంచి ఓ కంపెనీవాళ్లు వచ్చారు. ఏదో సెట్టింగ్ చేస్తున్నారు.…
గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి జూనియర్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌లోకి అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. టీజర్‌లో తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో కిరీటి స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఈ యూత్ అండ్ హై-ఎనర్జీ ఎంటర్‌టైనర్ కు రాధా కృష్ణ దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించారు. జూలై 18న రిలీజ్ కానుండటంతో టీం ప్రమోషన్స్ దూకుడు పెంచింది. పాటలు కూడా చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ఈరోజు…
ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటెర్ హెయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీలో ఎన్నో చిత్రాలకు అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన ఆయన హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు.డెబ్యూ దర్శకుడు మా వెట్రీ డైరెక్షన్ లో రాబోతున్న చిత్రంలో పీటర్ హెయిన్ లీడ్ రోల్ లో నటించనున్నారని కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మూవీ పూర్తిగా భారీ యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉంటుందని తెలుస్తోంది. అందుకే పీటెర్ హెయిన్ లీడ్…