Ashwin Babu: నేడే విడుదల.. ఈ లోగా మరోటి స్టార్ట్ చేసిన అశ్విన్ బాబు
- నేడు యంగ్ హీరో అశ్విన్ బాబు బర్త్ డే
- మరొక నూతన చిత్రాన్ని స్టార్ట్ చేసిన అశ్విన్
- ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీనియస్ సినిమాతో అరంగేట్రం చేసిన హీరో అశ్విన్ బాబు ఇటీవల వరుస సినిమాలు చేస్తున్నాడు. గతేడాది హిడింబ సినిమాతో ప్రేక్షకులను పలరిచించాడు. ఈ ఏడాది శివం భజే చిత్రంతో వచ్చాడు. అదే దారిలో మరొక సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అశ్విన్. డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ హీరో అశ్విన్ బాబు మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. మెడికో థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి లావిష్ గా నిర్మిస్తున్నారు.
Also Read: Niharika : కొణిదెల క్లింకార, రామ్ చరణ్ లపై నిహారిక ఆసక్తికర కామెంట్స్.
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
కాగా నేడు ఆగష్టు 1, అశ్విన్ బాబు పుట్టిన రోజు సందర్బంగా, చిత్ర యూనిట్ అశ్విన్ బాబు కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ అదిరిపోయింది, సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. . ఈ చిత్రం హైదరాబాద్, వైజాగ్, కొడయ్ కేనాల్ ప్రాంతాల్లో దాదాపుగా 75% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది చివరిలో ప్రేక్షకులు ముందుకి రాబోతుంది. ఈ చిత్రంలో అశ్విన్ బాబు కి జోడిగా రియా సుమన్ నటిస్తుండగా అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్,VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాకు గౌర హరి మ్యూజిక్ అందిస్తుండగా, ఎం. ఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అశ్విన్ బాబు నటించిన భారీ యాక్షన్ చిత్రం శివం భజే నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!