జీనియస్ సినిమాతో అరంగేట్రం చేసిన హీరో అశ్విన్ బాబు ఇటీవల వరుస సినిమాలు చేస్తున్నాడు. గతేడాది హిడింబ సినిమాతో ప్రేక్షకులను పలరిచించాడు. ఈ ఏడాది శివం భజే చిత్రంతో వచ్చాడు. అదే దారిలో మరొక సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అశ్విన్. డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ హీరో అశ్విన్ బాబు మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. మెడికో థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ…