జీనియస్ సినిమాతో అరంగేట్రం చేసిన హీరో అశ్విన్ బాబు ఇటీవల వరుస సినిమాలు చేస్తున్నాడు. గతేడాది హిడింబ సినిమాతో ప్రేక్షకులను పలరిచించాడు. ఈ ఏడాది శివం భజే చిత్రంతో వచ్చాడు. అదే దారిలో మరొక సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అశ్విన్. డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ హీరో అశ్విన్ బాబు మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. మెడికో థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ…
‘రాజు గారి గది’ చిత్రంతో తొలిసారిగా సూపర్ హిట్ కొట్టాడు యంగ్ హీరో అశ్విన్ బాబు. ఈ హీరో నటించిన లేటెస్ట్ చిత్రం “శివం భజే”. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది. జై చిరంజీవ చిత్రం తర్వాత సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ తెలుగు తెరపై కనిపించనున్నాడు. ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలతో న్యూ ఏజ్ కథనాలతో రాబోతున్న…
Shivam Bhaje: స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు గురించి అందరికి తెలిసిందే. తొలి చిత్రం జీనియస్ అన్నే మూవీతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయిన వెనకడుగు వేయకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ పలు చిత్రాలలో నటించాడు. ఆ తరువాత ‘రాజు గారి గది’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు అశ్విన్. తాజాగా తాను నటించిన లేటెస్ట్ చిత్రం “శివం భజే” అనే మూవీతో అలరించడానికి…
స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడిగా జీనియస్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అశ్విన్ బాబు. రాజుగారి గది చిత్రంతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత అడపా దడపా సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. గత ఏడాది రిలీజైన హిడింబతో సరికొత్త కథతో సినిమా చేసినప్పటికీ హిట్టు కొట్టలేకపోయాడు. తాజాగా శివం భజేతో మరోసారి థియేటర్లో అడుగుపెడుతున్నాడు అశ్విన్. అఫ్సర్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ ఫాంటసీ థ్రిల్లర్ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదల చేసారు యంగ్ హీరో విశ్వక్…