అల్లు శిరీష్ కు అల్లు అర్జున్ బర్త్ డే విషెస్
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులు, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకంక్షాలు తెలుపుతున్నారు. తాజాగా అల్లు శిరీష్ అన్న, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లవ్లీ పిక్ ను షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో “నా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు మై స్వీటెస్ట్ బ్రదర్… మై బిగ్గెస్ట్ మోరల్ సపోర్ట్. ఈ అద్భుతమైన రోజు… రాబోయే లవ్లీ ఇయర్ కు శుభాకాంక్షలు” అంటూ అల్లు శిరీష్ తో ఉన్న స్పెషల్ పిక్ ను షేర్ చేశారు. ఇక ఈరోజు శిరీష్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుంది. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్ స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల కానుంది.
Also Read
తాజావార్తలు
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!