అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన శ్రేయోభిలాషులు, అభిమానులు, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకంక్షాలు తెలుపుతున్నారు. తాజాగా అల్లు శిరీష్ అన్న, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లవ్లీ పిక్ ను షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో “నా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు మై స్వీటెస్ట్ బ్రదర్… మై బిగ్గెస్ట్…