Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Akhanda Tandavam Release Date Impact On December 12 Movie Schedule

Akhanda 2 : అఖండ ఆగమనం..తప్పుకుంటున్న సినిమాలివే!

Published Date :December 9, 2025 , 4:30 pm
By Bhargav Chaganti
Akhanda 2 : అఖండ ఆగమనం..తప్పుకుంటున్న సినిమాలివే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘అఖండ తాండవం’. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాలతో రిలీజ్ వాయిదా పడింది. అయితే, ఊహించని విధంగా ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఒక రోజు ముందు ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం ఉందని అంటున్నారు.

Also Read:Akhanda 2: అఖండ 2లో బోయపాటి ఇద్దరు కొడుకులు

ఈ నేపథ్యంలో, డిసెంబర్ 12వ తేదీన రిలీజ్‌కి రెడీ అవుతున్న కొన్ని సినిమాలు తమ రిలీజ్ వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నాయి. ఇప్పటికే ‘మోగ్లీ’ టీమ్ తమ సినిమాని వాయిదా వేసుకుంటున్నట్లుగా డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాక, వంశీ నందిపాటితో బన్నీ వాసు కలిసి రిలీజ్ చేయాల్సిన ‘ఈషా’ అనే ఒక హారర్ థ్రిల్లర్ సినిమాని సైతం వాయిదా వేసుకుంటున్నట్లుగా సమాచారం.

Also Read: Hardik Pandya: వారికి హార్దిక్ పాండ్యా సీరియస్ వార్నింగ్..

అయితే, తమ కంటెంట్ మీద నమ్మకంతో శ్రీ నందు హీరోగా నటిస్తూ, నిర్మాతగా వ్యవహరించిన ‘సైక్ సిద్ధార్థ’ అనే సినిమా మాత్రం రిలీజ్‌కి రెడీ చేస్తున్నారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌తో కలిసి స్పిరిట్ మీడియా రిలీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో, థియేటర్ల టెన్షన్ తమకు ఉండదని టీమ్ భావిస్తోంది. మరోపక్క, కార్తీ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ‘అన్నగారు వస్తారు’ సినిమాని కూడా ముందు అనుకున్నట్టుగానే డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి, అది తమిళనాడు డబ్బింగ్ సినిమా కావడంతో, ఆ సినిమా థియేటర్ల కేటాయింపు విషయంలో కూడా పెద్దగా టెన్షన్ ఉండకపోవచ్చు అని టీమ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో చెప్పుకోదగ్గ సినిమాలలో రెండు సినిమాలు వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akhanda Tandavam
  • Annagaaru Vastaaru
  • Balakrishna
  • Boyapati Sreenu
  • December 12 Releases

తాజావార్తలు

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..

  • Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్

  • Dehydration Symptoms: మండే ఎండల్లో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ పని అంతే! ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions