Ajith Kumar: హాస్పిటల్ లో అడ్మిటయిన అజిత్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న అజిత్ కుమార్, నటనతో పాటు కార్ రేసింగ్‌లోనూ తన ప్రతిభను చాటుతున్నారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన కార్ రేస్‌లో విజయం సాధించి భారతదేశానికి గర్వకారణమయ్యారు. ఆ సంగతి ఆలా ఉంచితే ఆయన నటన రంగంలో చేసిన అద్భుత కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్ అవార్డు లభించింది.
Read More : Nani: ‘HIT 3’ వైలెన్స్ ఎంజాయబుల్.. బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం
Also Read
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
ఈ సందర్భంగా, ఏప్రిల్ 28న ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో అజిత్ కుమార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. తన కుటుంబంతో కలిసి ఈ వేడుకకు హాజరైన అజిత్, అందరి ప్రశంసలు అందుకున్నారు. అవార్డు వేడుక తర్వాత, ఏప్రిల్ 29న అజిత్ కుమార్ తన కుటుంబంతో ఢిల్లీ నుంచి చెన్నైకి తిరిగి వచ్చారు. అయితే, చెన్నైకి చేరుకున్న వెంటనే ఆయన చెన్నైలోని గ్రీమ్స్ రోడ్‌లో ఉన్న అపోలో ఆసుపత్రిలో చేరారు.
Read More : CM Revanth Reddy: తెలంగాణ నిర్ణయాన్ని దేశం అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉంది..!
విమానాశ్రయంలో అభిమానుల జనసమూహంలో జరిగిన ఓ చిన్న గొడవ కారణంగా ఆయన కాలికి స్వల్ప గాయమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి, మరియు ఫిజియోథెరపీ చికిత్స కూడా అందిస్తున్నారు. ఇదిలా ఉంటే, అజిత్ కుమార్ మే 1న తన 54వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
-
Nani: “ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం”: మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
-
Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
-
OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
-
OTR: కుల సమీకరణల చుట్టూ అనంతపురం మేయర్ సీటు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?