Abhishek Bachchan : నటితో అఫైర్.. ఐష్ కి విడాకులివ్వనున్న జూ. బచ్చన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aishwarya Rai and Abhishek Bachchan Divorce Rumours because of Nimrat kaur: ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకుల గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. వారి విడాకుల పుకార్ల మధ్య, ఇటీవల అమితాబ్ బచ్చన్ పుట్టినరోజున ఒక వీడియో బయటపడింది. ఇది ఈ వార్తలకు దారితీసింది. ప్రతిరోజూ వారి సంబంధానికి సంబంధించి సోషల్ మీడియాలో ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది, దానిపై ఈ జంట ఎప్పుడూ బహిరంగ స్పందన ఇవ్వలేదు. అయితే, అన్నీ సరిగ్గా లేవని పదే పదే అనేక విషయాలు తెర మీదకు వస్తున్నాయి. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్‌ని మోసం చేశాడని, అందుకే అతని మ్యారేజ్ లైఫ్ అంత బాగాలేదని అంటున్నారు. బిగ్ బి బర్త్ డే వీడియోలో ఐశ్వర్యరాయ్ కనిపించకపోవడంతో ఈ మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది.
Gaddam Prasad: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్పీకర్.. బలగం సినిమా ఫేమ్ కు ఆర్థిక సహాయం!
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఆ తర్వాత ఆ నటి కూడా బాగా ట్రోల్ అవుతోంది. ఆమె మరెవరో కాదు నిమ్రత్ కౌర్. 2022 సంవత్సరంలో, అభిషేక్ బచ్చన్ దాస్విని చిత్రం విడుదలైంది . ఈ చిత్రంలో అభిషేక్ తో కలిసి పనిచేసిన నటి నిమ్రత్ కౌర్. ఇప్పుడు వారి డేటింగ్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నటి కారణంగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్‌ని మోసం చేశాడని, ఇప్పుడు వారిద్దరూ ఒకే ఇంట్లో నివసించడం లేదని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ట్రోలింగ్ కారణంగా నిమ్రత్ కౌర్ కూడా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఎయిర్‌లిఫ్ట్ సినిమా సమయంలో ఆమె అక్షయ్ కుమార్‌తో డేట్ చేస్తోందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?