Aishwarya Rai and Abhishek Bachchan Divorce Rumours because of Nimrat kaur: ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకుల గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. వారి విడాకుల పుకార్ల మధ్య, ఇటీవల అమితాబ్ బచ్చన్ పుట్టినరోజున ఒక వీడియో బయటపడింది. ఇది ఈ వార్తలకు దారితీసింది. ప్రతిరోజూ వారి సంబంధానికి సంబంధించి సోషల్ మీడియాలో ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంద�