Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Adityadhar Scored A Hat Trick Hit Talk Of A Next Multi Starrer With Tollywood Stars

Aditya Dhar : హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన ఆదిత్యధర్.. ఈ ఇద్దరితో నెక్ట్స్ మల్టీస్టారర్

Published Date :March 22, 2026 , 7:46 am
By subbarao kilari
Aditya Dhar : హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన ఆదిత్యధర్.. ఈ ఇద్దరితో నెక్ట్స్ మల్టీస్టారర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ధురంధర్2 అనుకున్నట్లే ర్యాంపేజ్ వసూళ్లతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రీ బుకింగ్స్ నుండే నియర్లీ 150 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన ధురంధర్ ద రివేంజ్.. ఓపెనింగ్స్‌లో భారీ వసూళ్లను రాబట్టుకుంది. తొలి రోజే బాలీవుడ్ పేరిట ఉన్న రికార్డ్స్ చెరిపేసింది. ఈ మూవీతో రణవీర్ ఖాతాలో మరో హిట్ పడితే.. కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆదిత్య ధర్ హ్యాట్రిక్ హిట్ నమోదు చేశాడు.

ఉరితో దర్శకుడిగా ఇంట్రడ్యూసైన ఆదిత్యధర్.. ధురంధర్‌తో ఆల్ ఇండస్ట్రీ అటెన్షన్ గ్రాబ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు సీక్వెల్‌తో అతడి ఇమేజ్ డబుల్ కాదు ట్రిపుల్ అయ్యింది. బాలీవుడ్‌కు దొరికిన మరో వర్త్ బుల్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇక బాలీవుడ్డే కాదు.. అతడి మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్ టాలీవుడ్ కూడా ఫిదా అవుతోంది. ఇప్పటికే ధురంధర్2ని చూసిన టాలీవుడ్ సినీ ప్రముఖులు.. సినిమాను పొగడ్తలతో ముంచేస్తూ ట్వీట్ చేశారు. హ్యాట్రిక్ హిట్ తర్వాత ఆదిత్యధర్ ఎవరిని డీల్ చేయబోతున్నాడని క్యూరియాసిటీ మొదలైంది. అయితే ధురంధర్2ని ప్రశంసించిన తారక్, బన్నీతో మూవీ ఉండొచ్చన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చెప్పాలంటే బన్నీకి ఎప్పుడో ఇమ్మోర్టల్ అశ్వత్థామ స్టోరీని నెరేట్ చేశాడు ఆదిత్య. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. అయితే ధురంధర్ సక్సెస్ చూశాక మళ్లీ ఐకాన్ స్టార్ చర్చలు మొదలు పెట్టనున్నాడని సమాచారం. అలాగే తారక్‌తో కలిసి ఆదిత్యధర్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడని రూమర్స్ ఊపందుకున్నాయి. తారక్- బన్నీ- ఆదిత్యధర్ కలిస్తే బాక్సాఫీస్ తగలబడిపోవడం ఖాయమే. అయితే ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా అనేదే డౌట్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aditya Dhar
  • Aditya Dhar next movie
  • Allu Arjun
  • alluarjun
  • Dhurandhar 2

తాజావార్తలు

  • Aditya Dhar : హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన ఆదిత్యధర్.. ఈ ఇద్దరితో నెక్ట్స్ మల్టీస్టారర్

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions