Pragya Nagra : లీక్ వీడియోలపై స్పందించిన నటి ప్రగ్యా
- ఆ వీడియోలు ఎప్పటికీ నిజం కాదు
- ఇదంతా ఓ పిడకల అయితే బాగుండు
- ప్రగ్యాకు మద్దతుగా నెటిజన్స్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో ఈ ఏడాది అక్టోబరులో రిలీజ్ అయిన లగ్గం సినిమాలో నటించింది ప్రగ్యా. ఈ సినిమా ఆమెకు అంతగాపేరు రాకున్నా ఓ లీక్ వీడియోతో ఈ హర్యానా ముద్దుగుమ్మ పేరు గత కొద్దీ రోజలుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రగ్యా కు చెందిన ప్రవైట్ వీడియో అంటూ నెట్టింట కొన్ని వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. తన పేరిట సోషల్ మీడియా మద్యమాల్లో తిరుగుతున్న వీడియో పట్ల స్పందించింది ప్రగ్యా.
తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ‘‘ఆ వీడియోలు ఎప్పటికీ నిజం కాదు. ఈ పరిణామం ఓ పీడ కలయితే బాగుండనిపిస్తోంది. టెక్నాలజీ మన జీవితాల్ని బాగు చేసేందుకు సాయం చేయాలి. అంతే కానీ, మన జీవితాల్ని ఇలా నాశనం చేయకూడదు. కొందరు నీచపు బుద్ధి కలిగిన వ్యక్తులు ఏఐ సాయంతో ఓ నా ఫెస్ పెట్టి డీప్ ఫేక్ వీడియో సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ చెడు ఆలోచనల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా. ఈ క్లిష్ట సమయాల్లో నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఏ అమ్మాయికి ఇలా జరగకూడదని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా. ఇలాంటి విషయలలో దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి’’ అని సైబరాబాద్ పోలీస్, సైబర్ దోస్త్, మహారాష్ట్ర సైబర్ పోలీసులను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది ప్రగ్యా. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ డీప్ ఫేక్ చేసిన వారిని కనిపెట్టి, వీరికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రగ్యాకు మద్దతుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Vijay Deverakonda : "నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!" -
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
Still in denial, and still hoping that it’s just a bad dream that I will wake up from. Technology was meant to help us and not make our lives miserable.
Can just pity the evil minds who misuse it to create such AI content and the people who help spread it!Trying to stay strong…
— Pragya Nagra (@PragyaNagra) December 7, 2024
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!