తెలుగులో ఈ ఏడాది అక్టోబరులో రిలీజ్ అయిన లగ్గం సినిమాలో నటించింది ప్రగ్యా. ఈ సినిమా ఆమెకు అంతగాపేరు రాకున్నా ఓ లీక్ వీడియోతో ఈ హర్యానా ముద్దుగుమ్మ పేరు గత కొద్దీ రోజలుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రగ్యా కు చెందిన ప్రవైట్ వీడియో అంటూ నెట్టింట కొన్ని వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. తన పేరిట సోషల్ మీడియా మద్యమాల్లో తిరుగుతున్న వీడియో పట్ల స్పందించింది ప్రగ్యా. తన…