సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ట్రెండ్ అవుతారో ఎందుకు ట్రెండ్ అవుతారో అంటూ పట్టదు. నిన్నటి నుండి ఓ సీనియర్ నటి నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయింది. ఏక్కడ చూసిన ఆమె ఫొటోలే, ఆమె వీడియోలే వైరల్ గా మారాయి. ఇంతకీ ఆమె ఎవరు అనేదే కదా మీ డౌట్. అక్కడికే వస్తున్న. మరాఠీ ఇండస్ట్రీలో గిరిజా ఓక్ పాపులర్ హీరోయిన్. ఆమె మరాఠీ, హిందీ సినిమాలలో ఎక్కువగా నటిస్తుంది. అమిర్ ఖాన్ హీరోగా వచ్చిన తారే జమీన్ పర్, షారుక్ హీరోనా జవాన్ చిత్రాలలో నటించి మెప్పించింది.
Also Read : Tollywood : ‘జననాయకుడు’ సినిమాను టాలీవుడ్ ఆడియెన్స్ చూస్తారా?
తాజాగా ఆమె ఓ బాలీవుడ్ షోకు గెస్ట్ గా హాజరైంది. ఆ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ‘ సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలు చేసేటపుడు ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుంది. సెట్స్ లో ఎంతో మంది ఉంటారు. వారందరి ముందు రొమాంటిక్ సీన్ చేసేటప్పడు ఒక్కోసారి చాలా టెక్స్ పడుతుంది. కానీ నటుడు గుల్షన్ తో అలంటి సన్నివేశాలు చేసేటప్పుడు తనకు ఎంతో కంఫర్ట్ గా ఉండేలా ఓ 17 సార్లు మీకు కంఫర్ట్ గానే ఉంది కదా ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అడుగుతుండేవారు. అలాంటి నటుడిని చూడలేదని ప్రశంసించింది గిరిజ. “మీరు ఎంత ముందుగా ప్లాన్ చేసినా షూట్ లో ఎదో ఒక పొరపాటు జరుగుతుంది. కానీ అలంటి ఇబ్బంది లేకుండా చూసే నటులు చాలా తక్కువ. వారిలో వారిలో గుల్షన్ ఒకరు. ప్రస్తుతం ఆమె మాట్లాడిన స్పీచ్ వైరల్ గా మారడమే కాదు. ఆమె ఫోటోలును నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్స్.