సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ట్రెండ్ అవుతారో ఎందుకు ట్రెండ్ అవుతారో అంటూ పట్టదు. నిన్నటి నుండి ఓ సీనియర్ నటి నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయింది. ఏక్కడ చూసిన ఆమె ఫొటోలే, ఆమె వీడియోలే వైరల్ గా మారాయి. ఇంతకీ ఆమె ఎవరు అనేదే కదా మీ డౌట్. అక్కడికే వస్తున్న. మరాఠీ ఇండస్ట్రీలో గిరిజా ఓక్ పాపులర్ హీరోయిన్. ఆమె మరాఠీ, హిందీ సినిమాలలో ఎక్కువగా నటిస్తుంది. అమిర్ ఖాన్ హీరోగా వచ్చిన…