Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News A New Dawn Is Breaking At Thepvcu

Mokshagna : జూనియర్ సింహం ఎంట్రీ పై ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్..

Published Date :September 3, 2024 , 11:46 am
By subbarao kilari
  • సెప్టెంబరు 6న మోక్షజ్ఞ బర్త్ డే
  • టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న నందమూరి మోక్షజ్ఞ
  • దర్శకత్వం వహించనున్న ప్రశాంత్ వర్మ
Mokshagna : జూనియర్ సింహం ఎంట్రీ పై ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలయ్య కొడుకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అని గత నాలుగైదు ఏళ్లుగా ఊరిస్తూనే ఉన్నారు తప్ప ఎంట్రీ ఇవ్వలేదు. ఇటీవల మోక్షజ్ఞ ఎంట్రీఫై రాకరాకాల వార్తలు వినిపించాయి. ప్రశాంత్ వర్మ మోక్షుని లాంఛ్ చేయబోతున్నాడు, బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని నిర్మాతగా వ్యవహరిస్తోంది  అని అనేక ఊహాగానాలు వచ్చాయి. కానీ అధికారకంగా ప్రకటించలేదు.

Also Read: Nani : 1 మిలియన్ బుకింగ్స్ దాటేసిన సరిపోదా.. సక్సెస్ మీట్ శనివారం..

తాజాగా వాటన్నిటిని నిజం చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్ చేసాడు. తన వ్యక్తిగత ‘X’ లో బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ నుద్దేశిస్తూ ‘సింబా ఈజ్ కమింగ్’ హాష్ ట్యాగ్ జత చేసి సింబా లోని పోస్టర్ ను పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సెప్టెంబరు 6న మోక్షజ్ఞ పుట్టిన రోజు. ఆరోజు అధికారకంగా ప్రకటిస్తారని సమాచారం. హనుమాన్ సినిమాగా మాదిరిగానే బాలయ్య కొడుకు సినిమా కూడా మైథలాఙికల్ టచ్ తో సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. నందమూరి కుటుంబానికి చెందిన రామకృష్ణ సినీ స్టూడియోస్ లో ఈ చిత్రం యొక్క పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో బాలయ్య  కృష్ణుడి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. సినిమా చివర 20 నిమిషాలు మాములుగా ఉండదని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం మోక్షు వైజాగ్ లో సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. అటు డాన్స్, గుర్రపు స్వారీ లోను మోక్షజ్ఞ శిక్షణ తీసుకుంటున్నాడు.

 

A new dawn is breaking at @ThePVCU!#SimbaisComing 🦁 pic.twitter.com/Kr91AkRil2

— Prasanth Varma (@PrasanthVarma) September 3, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cinemanews
  • Mokshagna
  • Prasanth Varma
  • SimbaisComing
  • Tollywood

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions