Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News A Hit Pair Getting Married After 25 Years

Bollywood : 25 ఏళ్ల తర్వాత జోడీ కడుతున్న హిట్ పెయిర్

Published Date :January 19, 2025 , 2:31 pm
By subbarao kilari
Bollywood : 25 ఏళ్ల తర్వాత జోడీ కడుతున్న హిట్ పెయిర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇండియన్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేని బ్యూటీ టబు. 90స్‌లో కుర్రాళ్ల క్రష్‌గా మారిన బ్యూటీ 50 ప్లస్ క్రాసైనా ఇప్పటికీ అదే అందం, అదే గ్లామర్ తో యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తోంది. యాభై ఏళ్ల వయస్సులో కూడా యంగ్ హీరోయిన్లను తలదన్నేలా గ్లామర్ మెయిన్ టైన్  చేస్తోంది. ఇప్పటికీ హీరోయిన్‌గా ఆఫర్లు కొల్లగొడుతూ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అని నిరూపిస్తోంది. 34 ఇయర్స్ కెరీర్‌లో ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా యాక్ట్ చేసిన ఈ సీనియర్ బ్యూటీ అదే గ్లామర్ మెయిన్ టైన్ చేయడంతో ఇప్పటికీ కూడా హీరోయిన్‌గా, మెయిన్ యాక్ట్రెస్‌గా ఫుల్ బిజీగా ఉంది.

Also Read : Sundar C : మరో సినిమాను రిలీజ్ చేస్తున్న సుందర్. సి

అక్షయ్ కుమార్ భూత్ బంగ్లాలో నటిస్తోంది టబు. రీసెంట్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టింది ఈ స్టార్ హీరోయిన్. హేరా పేరీ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత కలిసి ఈ జంట మరోసారి యాక్ట్ చేస్తున్నారు. సుమారు 25 ఏళ్ల తర్వాత భూత్ బంగ్లాతో సెకండ్ టైం ఈ హిట్ పెయిర్ జోడీ కడుతున్నారు. మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ 15 ఏళ్ల గ్యాప్ తర్వాత అక్షయ్ కుమార్‌తో సినిమా చేస్తున్నాడు. బాలాజీ టెలీ ఫిల్మ్స్ పతాకంపై శోభా కపూర్, ఏక్తా కపూర్, అక్షయ్ కుమార్ ప్రొడక్షన్ హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తోంది. హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రజెంట్ జైపూర్‌లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 2న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ తెలుగులో అల వైకుంఠపురం తర్వాత మరో సినిమా చేయలేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akshaykumar
  • BhoothBangla
  • PareshRawal
  • Priyadarshan
  • tabu

తాజావార్తలు

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • Artemis 2: అంతరిక్ష ప్రయాణంలో కొత్త చరిత్ర.. చంద్రుడిని చేరిన ఆర్టిమిస్-2

  • TN 2026 Movie: ‘టీఎన్ 26’ సినిమా కాదు, పొలిటికల్ అటాక్.. విజయ్ అభిమానుల ఫైర్!

  • Extramarital Affair: సంబంధానికి అడ్డు.. భర్తను గొంతు నులిమి కాల్చి చంపిన భార్య, ప్రియుడు!

  • Kitchen Tips: పాత గ్యాస్ స్టౌ కొత్తదానిలా మెరవాలా? అయితే ఈ అద్భుతమైన క్లీనింగ్ చిట్కా మీ కోసమే!

ట్రెండింగ్‌

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions