మారుతి తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ చిత్రాలు ఈ రోజుల్లో, బస్టాఫ్‌లో సపోర్టింగ్ రోల్స్ చేసిన తెలుగమ్మాయి ఆనంది.. ఇక్కడ సరైన గుర్తింపు రావడం లేదని కోలీవుడ్ బాట పట్టింది. అక్కడ తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. కాయల్, త్రిష.. ఇల్ల.. నయనతార, విచారణై, పరియేరుమ్ పెరుమాళ్ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి. వెట్రి, మారి సెల్వరాజ్, అధిక్ రవిచంద్రన్ లాంటి స్టార్ దర్శకులతో వర్క్ చేసింది. కానీ సొంత గూటిలో ఫ్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మళ్లీ…
ఇండియన్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయనక్కర్లేని బ్యూటీ టబు. 90స్‌లో కుర్రాళ్ల క్రష్‌గా మారిన బ్యూటీ 50 ప్లస్ క్రాసైనా ఇప్పటికీ అదే అందం, అదే గ్లామర్ తో యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తోంది. యాభై ఏళ్ల వయస్సులో కూడా యంగ్ హీరోయిన్లను తలదన్నేలా గ్లామర్ మెయిన్ టైన్ చేస్తోంది. ఇప్పటికీ హీరోయిన్‌గా ఆఫర్లు కొల్లగొడుతూ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అని నిరూపిస్తోంది. 34 ఇయర్స్ కెరీర్‌లో ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా యాక్ట్ చేసిన ఈ…
అటు యాక్షన్ తోనూ, ఇటు కామెడీతోనూ కబడ్డీ ఆడేస్తూ మురిపిస్తున్నాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్. మళయాళ దర్శకుడు ప్రియదర్శన్, అక్షయ్ తో తీసిన చిత్రాలతోనే బాలీవుడ్ భలేగా మ్యాజిక్ చేశాడు. వీరి కాంబోలో వచ్చిన తొలి సినిమా ‘హేరా ఫేరీ’ కితకితలు పెడుతూనే కాసులు రాల్చుకుంది. తరువాత వచ్చిన వీరి సినిమాల్లో ‘గరమ్ మసాలా’ సూపర్ హిట్, ‘భాగమ్ భాగ్’ సూపర్ హిట్, ‘గరమ్ మసాలా’ సూపర్ హిట్, ‘భూల్ భులయ్యా’ హిట్, ‘దే ధనా…
పరేశ్ రావల్, శిల్పా శెట్టి, మీజాన్ జాఫ్రీ, ప్రణీత సుభాష్ ప్రధాన పాత్రల్లో ‘హంగామా 2’ విడుదలకి సిద్ధమైంది. జూలై 16న డిజిటల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే, తాజాగా జనం ముందుకొచ్చిన ట్రైలర్ చూస్తే ఎవరికైనా 1994 మలయాళ చిత్రం ‘మిన్నారమ్’ గుర్తుకు రాక మానదు. అప్పట్లో డైరెక్టర్ ప్రియదర్శనే మోహన్ లాల్ తో ఆ సినిమాని తెరకెక్కించాడు. అదే సినిమా ‘హంగామా 2’గా ఇప్పుడు హిందీలో రీమేక్ అయింది. బాలీవుడ్ లో తన…