Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News 11 Movies Are Set To Release In Theaters This Friday Which Movie Will Be A Hit

Tollywood : ఈ శుక్రవారం థియేటర్స్ లో 11 సినిమాలు రిలీజ్ కు రెడీ.. హిట్ కొట్టే సినిమా ఎదో?

Published Date :November 19, 2025 , 11:04 am
By subbarao kilari
Tollywood : ఈ శుక్రవారం థియేటర్స్ లో 11 సినిమాలు రిలీజ్ కు రెడీ.. హిట్ కొట్టే సినిమా ఎదో?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈ నెల 21న ఒకే రోజు ఏకంగా 11 సినిమాలు థియేటర్ ప్రేక్షకులు అలరించేందుకు రెడీ అయ్యాయి. అయితే ఇవన్నీ చిన్న సినిమాలే కావడం విశేషం. వాటిలో రాజు వెడ్స్ రాంబాయి, 12A రైల్వే కాలనీ కాస్త నోటబుల్ రిలీజ్ అవుతున్నాయి. పదకొండు సినిమాలు ఒకేసారి పరిశీలిస్తే ..

రాజు వెడ్స్ రాంబాయి : చిన్న చిత్రాల లక్కీ నిర్మాతగా పేరొందిన వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ తో వస్తున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎక్కువ సౌండ్ చేస్తదని ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. కథ  నేపథ్యం బాగుంటుందని వంశి నందిపాటికి మరో హిట్ పడుతుందని బజ్ అయితే నడుస్తోంది.

12A రైల్వే కాలనీ : అల్లరి నరేష్ వరుస సినిమాలు చేస్తున్నాడు కానీ ఏవి కనీసం ఓపెనింగ్ తెచ్చుకోవడం లేదు. రైల్వే కాలనీపై కూడా ఓ మోస్తరు అంచనాలతో 21న థియేటర్స్ లో అడుగుపెడుతోంది. కానీ అల్లరి నరేష్ సినిమాకు టాక్ బాగుంటే చాలు కలెక్షన్స్ బాగుంటాయి. ఈ సినిమాతో అల్లరోడు మరో హిట్ కొడతాడేమో చూడాలి.

Also Read : Keerthy Suresh : వారంలో సినిమా రిలీజ్.. ప్రమోషన్స్ ఎక్కడ కీర్తి?

పాంచ్ మినార్ : రాజ్ తరుణ్ సినిమాలకు ఆడియెన్స్ దూరం జరిగి చాలా కాలం అయింది. హిట్ టాక్ వస్తే ఆడియెన్స్ అటు తొంగి చూసే ఛాన్స్ ఉంది. ట్రైలర్ బాగుంది.

ప్రేమంటే : బ్యాక్ టు బ్యాక్ ప్లాపులు చూస్తున్న ప్రియదర్శి  ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. ఏషియన్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఎలాంటి టాక్ తెచుకుంటుందో చూడాలి.

వీటితో పాటు కలివి వనం, శ్రీమతి 21F, జనతాబార్, ఇట్లు మీ ఎదవ, క్షమాపణ గాద 21,(డబ్బింగ్),  మఫ్టీ పోలీస్ 21 (డబ్బింగ్) మాస్క్ 21(డబ్బింగ్) సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మరి వీటిలో హిట్ టాక్ తెచుకునేది ఎవరో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 12a railway colony
  • Jantabar
  • Kalivi Vanam
  • Mask 21
  • Mufti Police 21

తాజావార్తలు

  • Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ

  • Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!

  • Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..

  • Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు

  • US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్‌డౌన్

ట్రెండింగ్‌

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions