ఈ నెల 21న ఒకే రోజు ఏకంగా 11 సినిమాలు థియేటర్ ప్రేక్షకులు అలరించేందుకు రెడీ అయ్యాయి. అయితే ఇవన్నీ చిన్న సినిమాలే కావడం విశేషం. వాటిలో రాజు వెడ్స్ రాంబాయి, 12A రైల్వే కాలనీ కాస్త నోటబుల్ రిలీజ్ అవుతున్నాయి. పదకొండు సినిమాలు ఒకేసారి పరిశీలిస్తే .. రాజు వెడ్స్ రాంబాయి : చిన్న చిత్రాల లక్కీ నిర్మాతగా పేరొందిన వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. హార్డ్ హిట్టింగ్…