Tollywood : సినీ కార్మికుల 8వ రోజు సమ్మె అప్డేట్.. అవి కూడా బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ పూర్తిగా బంద్ కాబోతున్నాయి. నిన్న జరిగిన చర్చల్లో ఫెడరేషన్ డిమాండ్స్ కు ఛాంబర్ ఒప్పుకోకపోవడంతో షూటింగ్ లు బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది ఫిలిం ఫెడరేషన్. ఫిలిం ఫెడరేషన్ కు వేతనాల పెంపుకు సమ్మతించిన నిర్మాతలకు చెందిన సినిమాల షూటింగ్స్ కుడా బంద్ ప్రకటించారు. శుక్రవారమే ఫెడరేషన్ కు సహకరించకుండా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ ఆదేశం. నేటి నుంచి షూటింగ్స్ఎ క్కడిక్కక్కడే నిలచిపోనున్నాయి.
నిర్మాతల పెట్టిన కండిషన్స్ కు ఫెడరేషన్ ఒకే అంటేనే వేతనాలు పెంచుతామని చెప్పిన నిర్మాతలు. 30 శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కి వెళ్తామని చెప్పిన ఫెడరేషన్ నాయకులు. నిర్మాతలు చెప్పిన పర్సెంటేజ్ విధానం మాకు అంగీకారం కాదు అని తేల్చి చెప్పిన ఫెడరేషన్. నిర్మాతలు కొన్ని యూనియన్లను విడగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. పీపుల్స్ మీడియా నిర్మాత టీ జి విశ్వప్రసాద్ సినీ కార్మికులకు క్షమాపణ చెప్పాల్సిందే అని పట్టుపడుతున్నారు ఫెడరేషన్ నాయకులు. షూటింగ్స్ బంద్ నేపధ్యంలో నేడు నిర్మాతలు , ఫెడరేషన్ నాయకులతో తెలంగాణా సినిమాటోగ్రఫి మంత్రి కోమటి రెడ్డి చర్చలు జరపబోతున్నారు. ఫెడరేషన్ నాయకులు ఈరోజు మధ్యాహ్నం తరువాత మంత్రి కోమటి రెడ్డి ని కలిసే అవకాశం ఉంది. నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల తో ఈ రోజు చర్చలు జరుపుతామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. మరోవైపు టాలివుడ్ లో నెలకొన్న ఈ వివాదం త్వరలోనే ముగిసి షూటింగ్స్ మళ్ళి స్టార్ట్ అవ్వాలని నిర్మాతలు కోరుకుంటున్నారు. మరి నేడు జరగబోయే మీటింగ్ లో ఆ దిశగా పరిష్కారం లబిస్తుందో లేదో.
Also Read
- The Paradise: 'పెద్ది' రిజల్ట్ చూశాక కూడా 'ది పారడైజ్' పాఠాలు నేర్వలేదా?
- Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
- Chiranjeevi – Odela Movie: 'కాకా' తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
- Satya Master: "నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?" జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
తాజావార్తలు
-
ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు
-
Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
-
The Paradise: ‘పెద్ది’ రిజల్ట్ చూశాక కూడా ‘ది పారడైజ్’ పాఠాలు నేర్వలేదా?
-
Ahmedabad Plane Crash: తుది నివేదికపై పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం.. కేంద్రమంత్రికి కీలక లేఖ
-
Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?