Chiranjeevi : ఎన్టీఆర్ తెలుగు జాతి కీర్తి కిరీటం.. నా ఘన నివాళి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నట సార్వభౌముడు నందమూరి తారకరామరావు జయంతి నేడు. ఆయన శత జయంతి ఉత్సవాలను తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలందరూ ఎన్టీఆర్ శత జయంతిపై స్పందిస్తున్నారు. నివాళులు అందిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్‌కు జయంతి నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు.
‘‘తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి!’’ అని తెలిపారు. హస్యనట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఉదయం.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి.. ఎన్టీఆర్‌ని కొనియాడుతూ వ్యాఖ్యాలు చేశారు. అంతేకాకుండా కొంత భావోద్వేగానికి గురయ్యారు.
Also Read
- Tollywood : వైలెన్స్ వద్దు ఫ్యామిలీ సినిమాలే ముద్దు
- Killer : ఎలాన్ మస్క్ పరిశోధనలే 'కిల్లర్' కాన్సెప్ట్? హాలీవుడ్ లెవెల్ లో సై-ఫై థ్రిల్లర్!
- Killer : సెకండాఫ్ ట్విస్ట్ చెప్తే కోటి రూపాయల బహుమతి.. హైకోర్టు లాయర్ల సమక్షంలో ఛాలెంజ్
- Chiranjeevi MEGAVerse : నెట్‌ఫ్లిక్స్‌లో చిరు సెన్సేషన్ 'మెగావర్స్'.. తొలి ఎపిసోడ్‌లోనే ఆ ముగ్గురు!
తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి! #100YearsOfNTR
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2022
తాజావార్తలు
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
-
Yuvraj Singh: అభిషేక్.. నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావ్: యువరాజ్ సింగ్
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!