OG : పవన్ ను చూస్తే గర్వంగా ఉంది.. చిరు పొగడ్తలు
- సుజీత్ డైరెక్షన్ బాగుంది
- పవన్ ఇచ్చిన ట్రీట్ ఇది
- తమన్ పై చిరు ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఫ్యాన్స్ ఈ మూవీ విషయంలో ఫుల్ ఖుషీగా ఉన్నారు. తాజాగా మెగా హీరోలు అందరూ కలిసి ప్రసాద్ ల్యాబ్ లో ఓజీ సినిమా చూశారు. చిరంజీవి, సురేఖ, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, సాయిదుర్గాతేజ్, వరుణ్ తేజ్, అకీరా, వైష్ణవ్, మనవరాళ్లతో కలిసి మూవీ చూశారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. నా ఫ్యామిలీతో కలిసి మూవీ చూశాను. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో అనిపించింది. సుజీత్ డైరెక్షన్ అద్భుతంగా ఉంది. స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు సుజీత్ పనితనం కనిపిస్తోంది.
Read Also : Rishab Shetty : ఆఫీస్ బాయ్ నుంచి వందల కోట్ల దాకా.. రిషబ్ శెట్టి లైఫ్..
Also Read
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
- Dil Raju: రాకింగ్ స్టార్ యశ్‌తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
- Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
పవన్ కల్యాణ్ ను ఇలా చూడటం చాలా గర్వంగా అనిపిస్తోంది. అతని స్క్రీన్ ప్రజెన్స్ సూపర్. ఎన్నో ఏళ్లుగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నందుకు ఓజీ సినిమాతో పవన్ కల్యాణ్ మంచి ట్రీట్ ఇచ్చాడు. తమన్ తన హార్ట్ నుంచి ఈ మ్యూజిక్ అందించినట్టు అనిపించింది. ఈ సినిమా విషయంలో అందరూ కష్టపడి పనిచేశారు. విజువల్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అంటూ రాసుకొచ్చారు చిరంజీవి. ఆయన ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది.
Read Also : ఓజీ మూవీ చూసిన చిరు, చరణ్, మెగా హీరోలు
Watched #TheyCallHimOG with my whole family and thoroughly enjoyed every bit of it. A brilliantly made underworld gangster film on par with Hollywood standards, while keeping the right emotions intact.
From beginning to end, the director conceived the film in an extraordinary… pic.twitter.com/jTWIlon5c8
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 30, 2025
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!