హిట్ టాక్ వస్తే సెలవులు అవసరం లేదు, ఫ్లాప్ టాక్ వస్తే సెలవులు ఉన్నా ఉపయోగం లేదు. అయితే, డివైడ్ టాక్ వచ్చిన సినిమాలకు మాత్రం హాలిడే సీజన్ ఎంతగానో దోహదం చేస్తోంది. ఇటీవలి కాలంలో విడుదలైన పెద్ద సినిమాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OGపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి రోజు ఎకంగా ₹154 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధిస్తూ సత్తా చాటినా, సినిమా టాక్ మాత్రం డివైడ్ అయింది.…
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఫ్యాన్స్ ఈ మూవీ విషయంలో ఫుల్ ఖుషీగా ఉన్నారు. తాజాగా మెగా హీరోలు అందరూ కలిసి ప్రసాద్ ల్యాబ్ లో ఓజీ సినిమా చూశారు. చిరంజీవి, సురేఖ, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, సాయిదుర్గాతేజ్, వరుణ్ తేజ్, అకీరా, వైష్ణవ్, మనవరాళ్లతో కలిసి మూవీ చూశారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. నా ఫ్యామిలీతో…