Chiranjeevi : ‘‘లేడీస్ వార్డెన్ లెక్క అయిపోయింది.. చరణ్ వారసుడిని ఇవ్వరా’’ వైరల్ అవుతున్న చిరు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. అభిమానులకు ఆదర్శప్రాయంగా ఉన్న చిరంజీవి, ఇటీవలే హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బ్రహ్మ ఆనందం’ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. ఈ ఈవెంట్లో యాంకర్ సుమ, చిరంజీవి దగ్గరకు వెళ్లి ఆయన తాతగారి ఫోటో చూపించమని అడిగినప్పుడు, చిరంజీవి తన జోక్‌ను పంచుతూ, “ఇంట్లో నా పరిస్థితి లేడీస్ వార్డెన్ లెక్క అయిపోయింది. నా చుట్టూ మొత్తం ఆడపిల్లలే. చరణ్ ని ఒక్కోసారి అడుగుతుంటాను, దయచేసి ఈసారి ఒక అబ్బాయిని కనురా, మన లేజసీ ని ముందుకు కొనసాగించాలి. మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో అని భయం వేస్తుంది” అని నవ్వుతూ అన్నారు.
Read Also : Trump: గాజాను స్వాధీనం చేసుకుంటాం.. జోర్డాన్ రాజుతో ట్రంప్ వ్యాఖ్య
Also Read
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో విపరీతమైన విమర్శలకు గురయ్యాయి. నెటిజన్లు, అభిమానులు చిరంజీవి మాటలను తప్పుగా పరిగణిస్తున్నారు. “అబ్బాయి పుట్టాలి” అన్న ఉద్దేశం లో తప్పేమి లేదు..కానీ “ఆడపిల్లలు తమ లేగసీని కొనసాగించలేరు” అనే అభిప్రాయం వేసుకోవడం కొంతమందికి మాత్రం నచ్చడం లేదు. చిరంజీవి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా ఇలా మాట్లాడిన చిరంజీవి, తన అభిమానులకు మానవీయ విలువలు, సమానత్వం, సానుభూతి చూపించాలి అని చెప్పుకుంటున్నారు. ఈ ఘటనపై చిరంజీవి వివరణ ఇవ్వలేదు, కానీ ఆయన మాటలు అభిమానులలో మిశ్రమ భావాలు కలిగించాయి.
Read Also : EC Meeting: రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం.. ‘నోటా’ తప్పనిసరిపై చర్చ!
తాజావార్తలు
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!