Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. అభిమానులకు ఆదర్శప్రాయంగా ఉన్న చిరంజీవి, ఇటీవలే హైదరాబాద్‌లో నిర్వహించిన 'బ్రహ్మ ఆనందం' చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి.