Trump: గాజాను స్వాధీనం చేసుకుంటాం.. జోర్డాన్ రాజుతో ట్రంప్ వ్యాఖ్య
- గాజాను స్వాధీనం చేసుకుంటాం
- జోర్డాన్ రాజుతో ట్రంప్ వ్యా్ఖ్య
- 2 వేల మంది చిన్నారుల్ని చేర్చుకుంటామన్న అబ్దుల్లా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజాను స్వాధీనం చేసుకుని తీరుతామని మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. తాజా పరిణామాలపై జోర్దాన్ రాజు అబ్దుల్లాతో ట్రంప్ చర్చించారు. గాజాను కొనాల్సిన అవసరం లేదని.. దానిని స్వాధీనం చేసుకుని తీరుతామని ట్రంప్ వెల్లడించారు. గాజాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆలోచన లేదని.. గాజాను రక్షించి పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. పశ్చిమాసియాలోని ప్రజలకు అనేక ఉద్యోగలు సృష్టించనున్నామని స్పష్టం చేశారు.

Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో గాజాలో అనారోగ్యంతో బాధపడుతున్న 2 వేల మంది చిన్నారులను తమ దేశానికి తీసుకెళ్తామని అబ్దుల్లా తెలిపారు. ఈ సందర్భంగా అద్భుతమైన విషయం అంటూ ట్రంప్ ప్రశంసించారు. అయితే పాలస్తీనియన్లను చేర్చుకునే ప్రతిపాదనను మాత్రం జోర్డాన్ రాజు తోసిపుచ్చారు. వారిని అక్కడే ఉంచి గాజాను పునర్ నిర్మించాలని అబ్దుల్లా పేర్కొన్నారు. ట్రంప్ ప్రతిపాదనపై అరబ్ దేశాలు రియాద్‌లో చర్చిస్తాయని స్పష్టం చేశారు. ఇక ట్రంప్ ప్రకటనను హమాస్ తప్పుపట్టింది. గాజాను కొనుగోలు చేసి అమ్మడానికి అది స్థిరాస్తి కాదని.. పాలస్తీనాలో అది విడదీయలేని భాగం అని తెలిపింది.
పాలస్తీనియన్లకు జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు ఆశ్రయం కల్పించాలని.. లేదంటే సాయం నిలిపివేస్తానని ట్రంప్ హెచ్చించారు. పాలస్తీనియన్లను ఖాళీ చేసిన తర్వాతే గాజాను స్వాధీనం చేసుకుంటామని.. అప్పుడు మాత్రమే గాజా పునర్ నిర్మాణం సాధ్యమవుతుందని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!