పూర్వం మన పెద్దలు “ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు” అని అన్నారు .కానీ దర్శకుడు రమేష్ చెప్పాల మాత్రం “ఇల్లు ఈఎమ్ఐ లో కొనుక్కొవచ్చులే కానీ ముందు పెళ్ళి చేద్దాంరండి” అని అంటున్నారు.ఈ దర్శకుడు “లగ్గం”సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో సాయి రోనాక్ ,గనవి లక్ష్మణ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు.సుభిసి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వేణుగోపాల్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరిలో “లగ్గం”సినిమాను…
JD Laxminarayana: రమేశ్ చెప్పాల దర్శకత్వంలో బత్తిని కీర్తి లతా గౌడ్ నిర్మించిన సినిమా 'భీమదేవరపల్లి బ్రాంచి'. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది.