Breath Trailer: నందమూరి కుటుంబం నుంచి వస్తున్న మరో హీరో నందమూరి చైతన్య కృష్ణ. అతను నటిస్తున్న చిత్రం బ్రీత్. . వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను దివంగత ఎన్టీఆర్ మొదటి కొడుకు జయకృష్ణ నిర్మిస్తోన్నారు. రక్ష, జక్కన సినిమాలతో వంశీ కృష్ణ తనకో బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.