Amigos Event: నాటు నాటు పాటకి డాన్స్ చేసిన బ్రహ్మాజీ… పడి పడి నవ్విన ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’ ఫిబ్రవరి 10న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీగా ఉంది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ JRC కన్వెన్షన్ లో గ్రాండ్ గా జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రావడంతో నందమూరి అభిమానుల జోష్ కి హద్దులు లేకుండా పోయాయి. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కి హైలైట్ అయ్యాడు బ్రహ్మాజీ. ఎప్పుడూ సరదాగా మాట్లాడే బ్రహ్మాజీ, అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ‘నాటు నాటు సాంగ్’కి డాన్స్ చేసి అందరినీ నవ్వించాడు. ‘ఎన్టీఆర్ నా వెనకే ఉంటాడు’ అని చెప్పిన బ్రహ్మాజీ డాన్స్ కి, ఆ టైంలో సుమ చేసిన కామెంట్స్ కి ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లు పడి పడి నవ్వారు. మొత్తం అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ కే బ్రహ్మాజీ స్పీచ్ అండ్ డాన్స్ హైలైట్ గా నిలిచింది అనే చెప్పాలి.
https://www.youtube.com/watch?v=gwJgCRk4mXM
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!