NTR: 'తమ నందమూరి నటవంశంలో ఎక్కువ ప్రయోగాలు చేసింది తన అన్న కళ్యాణ్ రామ్ ఒక్కరే' అంటూ ఇటీవల 'అమిగోస్' సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో జూనియర్ యన్టీఆర్ వ్యాఖ్యానించడం పలు విమర్శలకు దారి తీసింది. నిజానికి నందమూరి నటవంశానికి మూలపురుషుడైన నటరత్న యన్టీఆర్ చేసినన్ని ప్రయోగాలు బహుశా ప్రపంచంలోనే ఏ నటుడూ చేసి ఉండరు.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తరువాత ఒక్క సినిమాను సెట్ మీదకు తీసుకెళ్లింది లేదు. దీంతో ఎన్నోరోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎన్టీఆర్ పై, మేకర్స్ పై గుర్రుగా ఉన్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్.. ఎన్టీఆర్ 30 సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చినా ఇప్పటివరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు.
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’ ఫిబ్రవరి 10న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీగా ఉంది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ JRC కన్వెన్షన్ లో గ్రాండ్ గా జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రావడంతో నందమూరి అభిమానుల జోష్ కి హద్దులు లేకుండా పోయాయి. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కి హైలైట్ అయ్యాడు బ్రహ్మాజీ. ఎప్పుడూ సరదాగా మాట్లాడే బ్రహ్మాజీ, అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ‘నాటు నాటు సాంగ్’కి…
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో కనిపించనున్న అమిగోస్ సినిమా ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ప్రమోషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ మేకర్స్ అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ లెవల్లో అరేంజ్ చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా వచ్చిన అమిగోస్ సినిమా…