నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’ ఫిబ్రవరి 10న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీగా ఉంది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ JRC కన్వెన్షన్ లో గ్రాండ్ గా జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రావడంతో నందమూరి అభిమానుల జోష్ కి హద్దులు లేకుండా పోయాయి. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కి హైలైట్ అయ్యాడు బ్రహ్మాజీ. ఎప్పుడూ సరదాగా మాట్లాడే బ్రహ్మాజీ, అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ‘నాటు నాటు సాంగ్’కి…