Tollywood : ఒకప్పటి బాలీవుడ్ హీరోస్.. ఇప్పుడు టాలీవుడ్ విలన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో మార్కెట్ కోల్పోయిన స్టార్ హీరోల తరహాలోనే బాలీవుడ్‌లో ఫేడవుటయిన ఒకప్పటి స్టార్ హీరోలంతా విలన్లుగా మారిపోతున్నారు. ఇలా యాంటోగనిస్టులుగా మారుతున్నారో లేదో టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచి బ్రేక్ ఇస్తోంది. వన్స్ అపాన్ ఎటైమ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్స్‌గా పేరు తెచ్చుకున్న సంజయ్ దత్, బాబీడియోల్, సైఫ్ అలీఖాన్.. ఇప్పుడు టీటౌన్ విలన్స్ గా ఛేంజ్ అయ్యారు. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్‌లో కనిపించిన సంజయ్ దత్‌ను ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి.
Also Read : Ajith Kumar : గుడ్ బ్యాడ్ అగ్లీ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..
Also Read
- Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు... అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Land Grab Case: జూబ్లీహిల్స్‌లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
- Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. 'రొమాంచకం' నుంచి 'రాధా రమణ' పాట రిలీజ్!
- RAW NTR: ఊహించని ట్విస్ట్.. 'రా ఎన్టీఆర్'కు గుడ్‌బై.. అసలు ఏమైంది?
హీరోగా కెరీర్ డౌన్ ఫాల్ అవుతున్న సమయంలో.. బాబీడియోల్‌కు విలన్ రోల్ ఇచ్చి అద్భుతమైన సెకండ్ ఇన్నింగ్స్ అందించాడు టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. యానిమల్ మూవీలో ఒక్క డైలాగ్ లేకపోయినా తన నటనతో రణబీర్ కపూర్‌కే టఫ్ ఫైట్ ఇచ్చాడు బాబీ. ప్రజెంట్ అతడి ఆఫర్లు చూసి ఖంగుతినడం ఖాయం. ఇక తెలుగులో ఢాకూ మహారాజ్‌తో ఎంట్రీ ఇచ్చిన బాబీ డియోల్, హరి హర వీరమల్లు చేస్తున్నాడు. మరిన్ని లైన్లో ఉన్నాయి. బాబీడియోల్ కన్నా ముందే బాలయ్యతో ఢీకొట్టిన బాలీవుడ్ హీరో అర్జున్ రామ్ పాల్. భగవంత్ కేసరిలో నెగిటివ్ రోల్‌లో మెప్పించాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఆదిపురుష్, దేవరలో పాన్ ఇండియా స్టార్లతో ఢీ అంటే ఢీ అన్నాడు. ఇప్పుడు వీరి జాబితాలోకి ఎంటర్ అవుతున్నాడు అక్షయ్ ఖన్నా. రీసెంట్లీ ఛావాలో ఔరంగ జేబ్ పాత్రలో మెస్మరైజ్ చేసిన అక్షయ్.. ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్‌లో భాగంగా తొలి ఫీమేల్ సూపర్ ఉమెన్ ఫిల్మ్ మహాకాళిలో నెగిటివ్ రోల్ చేయబోతున్నాడని బాలీవుడ్ బజ్. పూజా అపర్ణ కొల్లూరు ఈ సినిమాకు దర్శకురాలు. ఒకటి మాత్రం నిజం ఒకప్పుడు టీటౌన్ అంటే పట్టించుకోని హీరోలంతా ఇప్పుడు గొప్పగా చర్చించే స్థాయికి ఎదిగింది టాలీవుడ్.
తాజావార్తలు
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్‌కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Yuvraj Singh: 2027 వరల్డ్‌కప్‌కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
-
Numerology: ఈ తేదీల్లో పుట్టినవారికి ఏకాంతమే ఇష్టం! సంఖ్యాశాస్త్రం ఏమి చెబుతోందంటే ?
ట్రెండింగ్
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!