టాలీవుడ్‌లో మార్కెట్ కోల్పోయిన స్టార్ హీరోల తరహాలోనే బాలీవుడ్‌లో ఫేడవుటయిన ఒకప్పటి స్టార్ హీరోలంతా విలన్లుగా మారిపోతున్నారు. ఇలా యాంటోగనిస్టులుగా మారుతున్నారో లేదో టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచి బ్రేక్ ఇస్తోంది. వన్స్ అపాన్ ఎటైమ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్స్‌గా పేరు తెచ్చుకున్న సంజయ్ దత్, బాబీడియోల్, సైఫ్ అలీఖాన్.. ఇప్పుడు టీటౌన్ విలన్స్ గా ఛేంజ్ అయ్యారు. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్‌లో కనిపించిన సంజయ్ దత్‌ను ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. Also Read : Ajith Kumar…