Akhil: ఎట్టకేలకు బ్రేకప్ పై నోరువిప్పిన అఖిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ సీజన్ 6 నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్ లు ఒకరిని మించి మరొకరు గేమ్స్ ఆడుతూ అదరగొడుతున్నారు. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్ ల బ్రేకప్ స్టోరీలతో రసవత్తరంగా సాగింది. ప్రతి ఒక్కరు తమ బ్రేకప్ స్టోరీని మిగతావాళ్లతో పంచుకున్నారు. అఖిల్ కూడా బ్రేకప్ స్టోరిని చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ” నా బెస్ట్ ఫ్రెండ్ చిన్ను.. నేను ఆమెను అలాగే పిలిచేవాడిని. ఇద్దరం పక్క పక్క ఇళ్లలోనే ఉండేవాళ్ళం. మా ఇద్దరికీ అస్సలు పడేది కాదు. అయితే పెరిగేకొద్దీ మా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఒకరోజు మా ఇంటి పక్కన ఉన్న సందులోకి పిలిచి తను నాకు లవ్ లెటర్ ఇచ్చింది. అది రక్తంతో రాసిందని తన చేతికి ఉన్న గాయాలను బట్టి తెలుసుకున్నాను. నాకోసం రక్తంతో లవ్ లెటర్ రాసిందని నేను కూడా ప్రేమలో పడిపోయాను. చాలా కాలం మేం ప్రేమలో ఉన్నాం. ఆమె ఇంజనీరింగ్‌లో జాయిన్ అయింది. ఈ నాలుగేళ్లు కూడా మనం ఇలానే ఉంటే.. మనది నిజమైన లవ్ అని చెప్పా.. ఆ ఆతరువాత ఆమె లాస్ట్ ఇయర్ లో ఉండేటప్పుడు నేను షూటింగ్ లతో బిజీగా మారాను. కొన్నిసార్లు తన ఫోన్ ని లిఫ్ట్ చేసేవాడిని కాదు. కొద్దిగా బ్రేక్ దొరికినా తనకే కాల్ చేశావాడిని.
ఒకరోజు తనకు కాల్ చేస్తే బిజీ వచ్చింది. చాలాసార్లు ట్రై చేశా.. బిజీ అని వచ్చింది. రాత్రి 10 గంటల సమయంలో మళ్లీ ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడిగాను. డాడీతో మాట్లాడిన అని అబద్దం చెప్పింది. ఇల్లు దగ్గరే కదా హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లి మాట్లాడొచ్చుగా అంటే నా మీద నీకు నమ్మకం లేదా అని సీరియస్ అయ్యింది. అదే మాటను అడ్డుగా పెట్టుకొని నాకు బ్రేకప్ చెప్పింది. మా ఇంట్లో నిన్ను ఒప్పుకోరు.. మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు అని ఆరేళ్ల తరువాత బ్రేకప్ చెప్పి వెళ్లిపోయింది. ఆ తరువాత నేను డిఫ్రెషన్ లోకి వెళ్లాను. బ్రేకప్‌కి ముందే ఆమె ఓ కెనడా అబ్బాయితో రిలేషన్‌లో ఉంది అని ఫ్రెండ్ చెప్పడంతో నాకు నేను ధైర్యం తెచ్చుకొని నిలబడగలిగాను. ఇది జరిగిన తొమ్మిది నెలల తరువాత ఒకరోజు ఆమె కనిపించి.. కర్మ అంటే ఇదే .. నేను నిన్ను ఎలా వదిలేశానో .. అతడు కూడా నన్ను అలా వదిలేశాడు అని చెప్పి ఏడ్చింది. ఆ తరువాత ప్రేమపై నమ్మకం పోయింది. కానీ ఫస్ట్ లవ్ మ్యాజిక్ అనేది మళ్లీ జరగదని అనిపిస్తుంది. ఈ బ్రేకప్ నన్ను నేను స్ట్రాంగ్ గా మలచుకోవడానికి దోహదపడింది” అని చెప్పుకొచ్చాడు.
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!