బిగ్ బాస్ సీజన్ 6 నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్ లు ఒకరిని మించి మరొకరు గేమ్స్ ఆడుతూ అదరగొడుతున్నారు. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్ ల బ్రేకప్ స్టోరీలతో రసవత్తరంగా సాగింది. ప్రతి ఒక్కరు తమ బ్రేకప్ స్టోరీని మిగతావాళ్లతో పంచుకున్నారు. అఖిల్ కూడా బ్రేకప్ స్టోరిని చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ” నా బెస్ట్ ఫ్రెండ్ చిన్ను.. నేను…