Bigg Boss 7 Telugu Curtain Raiser Event Live: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ మా ఛానల్లో సీజన్ 7 ప్రసారం కానుండగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా స్ట్రీమ్ కానుంది. సీజన్ 6 పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ఈసారి సీజన్ 7 పై ప్రత్యేక దృష్టి పెట్టారు.. ఈసారి…
Bigg Boss 7 Telugu Contestants Final List: తెలుగు ఆడియన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇప్పటివరకు ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు సీజన్ 7తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్బాస్ సందడి మొదలైందని చెప్పాలి. బిగ్బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ గురించి చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.…