Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Bheemla Nayaka Team Remuneration

“భీమ్లా నాయక్” టీంకు షాకింగ్ రెమ్యూనరేషన్… ఎవరెవరికి ఎంతంటే ?

Published Date :October 7, 2021 , 8:22 am
By Prakash
“భీమ్లా నాయక్” టీంకు షాకింగ్ రెమ్యూనరేషన్… ఎవరెవరికి ఎంతంటే ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం “అయ్యప్పనుమ్ కోశియుమ్” తెలుగు రీమేక్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రధాన నటీనటులతో పాటు సాంకేతిక బృందం కూడా ఎంతెంత రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారు ? అనే విషయంపై టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో తాజా బజ్ ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం రెమ్యునరేషన్‌గా రూ .50 కోట్లు తీసుకుంటున్నారు.

Read Also : క్యూట్ లుక్ లో బుట్టబొమ్మ… పిక్స్ వైరల్

రానా దగ్గుబాటి సెకండ్ లీడ్ హీరో రూ.5 కోట్లు అందుకుంటున్నారు. సంగీత స్వరకర్త థమన్ 3 కోట్లు, సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ 2 కోట్లు వసూలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు నిత్యా మీనన్ అతి తక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. “భీమ్లా నాయక్” లో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నటించడానికి నిత్యా మీనన్ రూ .80 లక్షల రెమ్యూనరేషన్ వసూలు చేస్తోంది.

మలయాళం ఒరిజినల్ నుండి రానా దగ్గుబాటి, పవన్ కళ్యాణ్ వరుసగా బిజు మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలను తిరిగి చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో విలన్‌గా నటించిన సముద్రకని ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో నిత్యామీనన్ ‘భీమ్లా నాయక్’ భార్యగా నటిస్తోంది. ఈ విషయాన్నీ మేకర్స్ జులై 30 న ప్రకటించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bheemla Nayak
  • Bheemla Nayak Team Remuneration
  • NItya Menen
  • pawan kalyan
  • Rana

తాజావార్తలు

  • Nursing Jobs : తెలంగాణ ఆరోగ్య శాఖలో కొలువుల జాతర..

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • Summer Tips: చీమల బెడద భరించలేకపోతున్నారా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో చెక్ పెట్టండి!

  • Sunil Gavaskar: వైభవ్ సూర్యవంశీ సిక్సులు కొడుతుంటే చూడలేకపోయా.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IMDb Best IPL Matches: ఇన్ని సీజన్లలో టాప్ 5 బెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఏవో తెలుసా..

ట్రెండింగ్‌

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions