Bhairavam : భైరవం రిలీజ్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?
- చాలా కాలంగా సస్పెన్స్
- తాాజాగా ప్రకటన
- త్వరలో ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhairavam : టాలీవుడ్ లో ఎప్పటి నుంచో వినిపిస్తున్న మూవీ భైరవం. ఈ మూవీ రిలీజ్ డేట్ పై చాలా రకాల అనుమానాలు మొన్నటి వరకు వినిపించాయి. కానీ తాజాగా వాటికి చెక్ పెడుతూ రిలీజ్ డేట్ ను ప్రకటించింది మూవీ టీమ్. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్నారు. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాను ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనుకోని కారణాలతో వాయిదా వేశారు. తాజాగా మే 30న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Read Also : Pawan Kalyan: 96 ఏళ్ల వృద్దురాలితో కలిసి భోజనం చేసిన పవన్.. కారణం ఏంటంటే?
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ఈ మేరకు కొత్త పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఇక నుంచి వరుస అప్డేట్లు వస్తాయని.. మూవీ ప్రమోషన్లు కూడా జోరుగా సాగుతాయని తెలిపారు. ఈ ముగ్గురి నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. సాయి శ్రీనివాస్ అప్పుడప్పుడు కనిపిస్తున్నా.. హిట్ లేదు. ఇక రోహిత్, మనోజ్ అయితే ఐదారేళ్ల క్రితం కనిపించారు. ఇప్పుడు ఈ మూవీ భారీ ఎత్తున వస్తోంది. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో ఉన్నారు ఈ ముగ్గురూ కూడా. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ ముగ్గురూ ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేయబోతున్నారు.
Read Also : Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఏపీ అధికారికి డిమోషన్!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!