Bellamkonda: తిరుమలలో బెల్లంకొండ వివాహం.. రేపే ఎంగేజ్మెంట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నారు, గత కొన్ని రోజులుగా ఈ మెగా ప్రొడ్యూసర్ కొడుకు పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తుండగా, వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ క్లారిటీ వచ్చేసింది. కావ్య రెడ్డి అనే అమ్మాయితో శ్రీనివాస్ ఏడడుగులు వేయబోతున్నారు. నిజానికి వీరిద్దరి బంధం గత నెలలోనే ఒక అందమైన మలుపు తిరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన నిశ్చయ తాంబులాల వేడుకతో వీరి వివాహ ప్రయాణం అధికారికంగా మొదలైంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఏప్రిల్ 5న జరగబోయే నిశ్చితార్థంపై ఉంది. ఒక విశాలమైన ఫామ్‌హౌస్‌లో ఈ వేడుకను ప్లాన్ చేశారు. ఇటు కుటుంబ సభ్యులతో పాటు అటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హాజరుకానున్నారు.
Also Read:Biker: ఆ ఒక్కటీ చేసుంటే నెక్స్ట్ లెవల్!
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
సినిమా స్టైల్ పెళ్లిళ్ల కంటే భిన్నంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తిరుమల వేదికగా ఈ జంట పెళ్లి చేసుకోబోతుండటం విశేషం..ఏప్రిల్ 29న శ్రీవారి సన్నిధిలో వీరి వివాహం జరగనుంది. ఆ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో, ప్రశాంతమైన వాతావరణంలో వేద మంత్రాల సాక్షిగా శ్రీనివాస్-కావ్య రెడ్డి దంపతులు కాబోతున్నారు. మాస్ సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్, ఇప్పుడు తన లైఫ్‌లో మరో మెట్టు ఎక్కుతున్నారు.
తాజావార్తలు
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!